Friday 1st May 2026
12:07:03 PM
Home > తెలంగాణ > మల్లారెడ్డికి శుభాకాంక్షలు

మల్లారెడ్డికి శుభాకాంక్షలు

Best wishes to Mallareddy

-పుష్పగుచ్చం అందించి అభినందలు తెలిపిన భాస్కర్‌ యాదవ్‌, దయానంద్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ రాజు

మేడ్చల్‌: మేడ్చల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా రెండవ సారి గెలుపొందిన చామకూర మల్లారెడ్డిని మేడ్చల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భాస్కర్‌ యాదవ్‌ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మల్లారెడ్డి నివాసంలో మేడ్చల్‌ మండల బీఆర్‌ ఎస్‌ పార్టీ అధ్యక్షులు దయానంద్‌ యాదవ్‌, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌ రాజుతో కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మేడ్చల్‌ అభివృద్ది మల్లారెడ్డి తోనే సాధ్యం అన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth reddy
తెలంగాణ DNAలోనే టెక్స్‌టైల్ ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
tg cabinet meeting
తల్లిదండ్రులను చూడని ఉద్యోగులకు షాక్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions