Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > నా జోక్యం లేదు..అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్

నా జోక్యం లేదు..అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్

Cm Revanth On Allu Arjun Arrest | అల్లు అర్జున్ అరెస్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకపోతుందని సీఎం అన్నారు.

ఇందులో నా జోక్యం ఏమీ ఉండదని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions