Sunday 8th September 2024
12:07:03 PM
Home > తాజా > వరదల్లో మహిళా శాస్త్రవేత్త మృతి..కుటుంబాన్ని పరామర్శించిన సీఎం

వరదల్లో మహిళా శాస్త్రవేత్త మృతి..కుటుంబాన్ని పరామర్శించిన సీఎం

CM Revanth Console To Young Scientist Ashwini Family | తన సోదరుడి నిశ్చితార్థం కోసం బెంగుళూరు ( Bengaluru )నుంచి స్వగ్రామనికి వచ్చిన మహిళా యువశాస్త్రవేత్త.. తిరుగు ప్రయాణంలో అనూహ్యంగా వరదలో చిక్కుకొని..మృతి చెందింది.

హైదరాబాద్ వస్తుండగా ప్రమాదవశాత్తు ఆకేరు వాగు వరదలో కొట్టుకుపోయి శాస్త్రవేత్త అశ్విని ( Scientist Ashwini ) , ఆమె తండ్రి నునావత్ మోతిలాల్ ( Sunavath Mothilal )మృతిచెందారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో నునావత్ మోతీలాల్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ), మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy )పరామర్శించారు.

మోతీలాల్, అశ్విని చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ముఖ్యమంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

You may also like
Rain Alert
తెలంగాణకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక!
ktr pressmeet
హరీష్ రావు కారుపై రాళ్లదాడి..కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్
వరద బాధితులకు అండగా జూనియర్ ఎన్టీఆర్
Modi Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions