Saturday 6th December 2025
12:07:03 PM
Home > తాజా > ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం

ఖమ్మం వరదలు..బాధితుల కోసం కాంగ్రెస్ భారీ విరాళం

Congress Party Donates To Help Flood Victims | ఇటీవల వచ్చిన ప్రళయ వరదలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఖమ్మం ( Khammam ), మహబూబాబాద్ ( Mahabubabad ) జిల్లాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.

ఎందరో సామాన్యులు సర్వస్వం కోల్పోయారు. బాధితుల కష్టాలను దూరం చేసేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు.

ఇందులో భాగంగా వరద బాధితుల సహయార్ధం కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) భారీ విరాళం ప్రకటించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు ( Corporation Chairman’s ) తమ రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

సీఎం రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud ) సూచనల మేరకు కాంగ్రెస్ ఈ విరాళం ప్రకటించింది.

You may also like
farmer
మొంథా ఎఫెక్ట్: అన్నదాతల గుండెకోత!
భారీ వర్షాలు..ముఖ్యమంత్రి ఆదేశాలు
sandeep reddy vanga
సీఎం రిలీఫ్ ఫండ్ కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విరాళం!
సిగాచీ ప్రమాదం..జన్మదిన వేడుకలకు జగ్గారెడ్డి దూరం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions