Friday 31st July 2026
12:07:03 PM
Home > తాజా > ఆసుపత్రిలో చేరిన కేసిఆర్.. త్వరగా కొలుకోవాలని స్పందించిన మోదీ!

ఆసుపత్రిలో చేరిన కేసిఆర్.. త్వరగా కొలుకోవాలని స్పందించిన మోదీ!

kcr

KCR Joins Hospital | బీఆరెస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ లోన యశోద ఆసుపత్రిలో చేరారు. గత రాత్రి ఎర్రవల్లి ఫాంహౌస్ లో  కాలు జారీ పడడంతో హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఎడుమ తుంటి ఎముక దగ్గర గాయం అయినట్లు ధ్రువీకరించారు వైద్యులు.

వైద్య పరీక్షల అనతరం సర్జరీ చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కెటిఆర్ మరియు హరీష్ రావు లు యశోద ఆసుపత్రికి చేరుకొన్నారు. అలాగే కేసిఆర్ త్వరలోనే కొలుకుంటారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా మాజీ సిఎం kcr త్వరగా కొలుకోవాలని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions