Wednesday 17th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > CM Chandrababu: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం.. ఎన్ని పోస్టులంటే!

CM Chandrababu: మెగా డీఎస్సీపైనే తొలి సంతకం.. ఎన్ని పోస్టులంటే!

chandra babu

Mega DSC in AP | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం ఛాంబర్ లో వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య సీఎంగా బాబు బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సి ఫైలు పై తొలి సంతకం చేశారు. ఈ మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 16,347 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చంద్రబాబు.

అనంతరం ఏపీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, రూ. 4 వేలకు పెన్షన్ల పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్ ఫైలుపై ఐదో సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions