Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > డ్రైవింగ్ నేర్చుకుంటూ కారును చెరువులోకి తీసుకెళ్లిన వ్యక్తి

డ్రైవింగ్ నేర్చుకుంటూ కారును చెరువులోకి తీసుకెళ్లిన వ్యక్తి

Car Plunged Into Bathukamma Kunta In Jangaon | డ్రైవింగ్ ( Driving ) నేర్చుకుంటున్న సమయంలో వ్యక్తి అయోమయానికి గురి కావడంతో పెను ప్రమాదం సంభవించింది.

జనగామ లోని బతుకమ్మ కుంట పక్కన ఉన్న మైదానంలో ఓ వ్యక్తి మరొకరికి డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు. డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో సదరు వ్యక్తి అయోమయానికి గురయ్యాడు. బ్రేక్ ( Brake ) బదులు యాక్సిలేటర్ ( Accelerator ) తొక్కడంతో కారు నేరుగా బతుకమ్మ కుంటలోకి వెళ్ళిపోయింది.

ఈ సమయంలో కుంట వద్ద కొందరు బట్టలను ఉతుకుతున్నారు. కారు దూసుకురావడంతో వారు భయాందోళనకు గురయ్యారు. కుంటలోకి వెళ్లిన కారు మునగసాగింది. వెంటనే కారులోని వ్యక్తులు డోర్ ను ఓపెన్ ( Open )చేశారు. అనంతరం స్థానికుల సహాయంతో బయటపడ్డారు.

You may also like
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions