Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > హైకోర్టు మెట్లు ఎక్కిన బర్రెలక్క.. కారణమేంటంటే!

హైకోర్టు మెట్లు ఎక్కిన బర్రెలక్క.. కారణమేంటంటే!

barrelakka

Barrelakka Petition in Highcourt | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కొల్లాపూర్ (Kollapur) నియోజకవర్గం వైపే చూస్తోంది.

రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ప్రధాన పార్టీల నుండి బరిలో నిలిచినా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బర్రెలక్క (Barrelakka) అలియాస్ కర్నె శిరీష (Karne Shirisha).

నిరుద్యోగుల గొంతుకనవుతా అంటూ కొల్లాపూర్ లో విస్తృతంగా పర్యటిస్తూ, విశేష ఆదరణ పొందుతున్నారామే. తాజగా హైకోర్టు మెట్లు ఎక్కారు బర్రెలక్క.

నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు తనను స్వేచ్ఛగా ప్రచారం చేసుకొనివ్వడం లేదంటూ, తనకు రక్షణ కల్పించాలంటూ హై కోర్ట్ (High Court)లో పిటిషన్ ను దాఖలు చేశారామే.

కాగా ఈ పిటిషన్ శుక్రవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

తనకు ప్రాణహాని ఉందని, 2+2 గన్ మెన్ల రక్షణ కల్పించాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు బర్రెలక్క. ఈ మేరకు ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ ఆదేశించాలని కోరుతోంది ఆమె.

You may also like
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
cm revanth
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్!
tg police wins
ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన తెలంగాణ పోలీస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions