Sunday 2nd August 2026
12:07:03 PM
Home > క్రీడలు > మూడు బంతుల్లో రెండు కీల‌క వికెట్లు తీసి ఔరా అనిపించాడు.

మూడు బంతుల్లో రెండు కీల‌క వికెట్లు తీసి ఔరా అనిపించాడు.

Aura felt the aura by taking two crucial wickets in three balls.

అబూదాబీలో జ‌రుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌స్సెల్నిప్పులు చెరిగాడు. ద‌క్క‌న్ గ్లాడియేట‌ర్స్‌కు ఆడుతున్న ర‌స్సెల్ మూడు బంతుల వ్య‌వ‌ధిలో.అబూదాబీలో జ‌రుగుతున్న టీ10 లీగ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ర‌స్సెల్నిప్పులు చెరిగాడు. మూడు బంతుల్లో రెండు కీల‌క వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ద‌క్క‌న్ గ్లాడియేట‌ర్స్‌కు ఆడుతున్న ర‌స్సెల్ మూడు బంతుల వ్య‌వ‌ధిలో చెన్నై బ్రేవ్స్ ఓపెన‌ర్లు కొబె హెర్ఫ్ట్ (4), జేస‌న్ రాయ్(15),ల‌ను పెవిలియ‌న్ పంపాడు. ఇద్ద‌రూ కూడా ఒకే మాదిరిగా ఆఫ్ సైడ్ బౌండ‌రీ వ‌ద్ద ఉన్న ఫీల్డ‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions