Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు..ప్రభుత్వం ఏం అందంటే!

ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు..ప్రభుత్వం ఏం అందంటే!

Govt Clarity on Check Power cancelled for Deputy Sarpanch | ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంపై స్పందించింది ప్రభుత్వం. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 22న అన్ని గ్రామ పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు అలాగే ఎంపికైన ఉప సర్పంచుల ప్రమాణ స్వీకారం ముగిసింది.

ఇదే సమయంలో ఓ వార్త వైరల్ గా మారింది. ఉప సర్పంచ్ లకు ఉండే చెక్ పవర్ రద్దు అయినట్లు కథనాలు వచ్చాయి. ఉప సర్పంచుల చెక్ పవర్ దద్దయ్యిందని, ఈ మేరకు ఉత్తర్వుల ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజగా ఈ ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions