Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘డ్రగ్స్ వద్దు బ్రో’..నారా లోకేశ్ పోస్ట్

‘డ్రగ్స్ వద్దు బ్రో’..నారా లోకేశ్ పోస్ట్

Nara Lokesh News Latest | “అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర్వినియోగం, అక్ర‌మ ర‌వాణా వ్యతిరేక దినం” సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

డ్రగ్స్ వద్దు బ్రో అని ఆయన పిలుపునిచ్చారు. యువత మాదక ద్రవ్యాలను తిరస్కరించి, తమ శక్తిని తమకు మరియు సమాజానికి మంచి భవిష్యత్తును నిర్మించడానికి ఉపయోగించాలని ఆయన కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో, మాదక ద్రవ్యాల ముప్పును కట్టడి చేయడానికి కూటమి ప్రభుత్వం ద్వారా ‘ది ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్’ (EAGLE) ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

డ్రగ్స్ ఫ్రీ సమాజం కోసం అందరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు బ్రో అంటూ హాష్ ట్యాగ్ ను జత చేశారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions