Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > హాట్సాఫ్ పోలీస్.. బావిలో పడిన వృద్ధురాలిని కాపాడిన పోలీస్!

హాట్సాఫ్ పోలీస్.. బావిలో పడిన వృద్ధురాలిని కాపాడిన పోలీస్!

Police save old age woman

Police Save Oldage Woman | ఆంధ్ర ప్రదేశ్ (Andra Pradesh) లోని నంద్యాల జిల్లా ముష్టపల్లిలో ఓ వృద్దురాలు నీటి కోసం బావి వద్దకు వెల్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయింది. దీంతో కాపాడాలంటూ గట్టిగా కేకలు వేసింది.

ఆ సమయంలో అటుగా వెళుతున్న ఆత్మకూరు పోలీసులు గట్టిగా కేకలు వినిపించడంతో బావి వద్దకు వెళ్లారు. వృద్ధురాలు నీటిలో మునిగిపోతుండగా వెంటనే బావిలోకి దిగి ఆమెను రక్షించారు. సమయానికి వచ్చి వృద్ధురాలిని కాపాడిన పోలీసులపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions