Tuesday 15th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జనసేనలో చేరిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్!

జనసేనలో చేరిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్!

Janasena party

‌‌- జనసేనాని పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్న టాలీవుడ్ డాన్స్ మాస్టర్!

Johnny Master Joins Janasena | టాలీవుడ్ లో ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ (Johnny Master) జనసేన పార్టీలో (Janasena) చేరారు.

బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు జానీ మాస్టర్.

ఆయనకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు పవన్. ఇదిలా ఉండగా జానీ మాస్టర్ కొద్ది కాలంగా జనసేన కు మద్దతుగా మాట్లాడుతున్నారు.

ఇటీవల క్రితం నెల్లూరు పట్టణంలో అంగన్వాడీ ఉద్యోగులు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొని రాం గోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమే తనకు సీఎం జగన్ (CM Jagan) అంటే కూడా అంతే ఇష్టమని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు జానీ మాస్టర్.

అంతేకాకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మరియు ఎంపీ వల్లభనేని బలశౌరి త్వరలోనే జనసేన లో చేరనున్నట్లు తెలుస్తోంది.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
tanish
కట్టెకాలేంత వరకు పవన్ కళ్యాణ్ తోనే!.. నటుడు తనీష్ ఎమోషనల్ పోస్ట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions