Saturday 7th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డ్.. ప్రపంచంలోనే ఈ ఘనత తొలి అగ్రనేత ఈయనే!

ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డ్.. ప్రపంచంలోనే ఈ ఘనత తొలి అగ్రనేత ఈయనే!

modi

Modi Youtube Channel | భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అరుదైన ఘనత సాధించారు. ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన యూట్యూబ్(Youtube)లో ప్రధాని మోదీ యొక్క వ్యక్తిగత ఖాతాను ఏకంగా రెండు కోట్ల మంది సబ్స్క్రయిబ్ చేసుకున్నారు.

ఈ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మరియు ప్రపంచంలోనే ఈ అరుదైన ఘనత సాధించిన తొలి అగ్ర నేతగా రికార్డ్ సృష్టించారు మోది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ఆలోచనలను, ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను ప్రజలతో పంచుకుంటారు మోదీ.

అంతేగాకుండా దేశ ప్రజలతో నేరుగా కమ్యూనికేట్ చేయడానికి కూడా ఈ ఛానల్ ను వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రెండు కోట్ల సబ్ స్క్రైబర్లు సాధించడంతో నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

https://www.youtube.com/@NarendraModi
You may also like
Modi Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్!
PM Modi
ఆ ఘటనపై బహిరంగ క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ!
modi
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాని పర్యటన!
pm modi
కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తాం: ప్రధాని మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions