Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి..టీం ఏమందంటే!

వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి..టీం ఏమందంటే!

Prabhas Marriage Rumors | నటుడు ప్రభాస్ పెళ్లిపై సోషల్ మీడియాలో నిత్యం ఏదొక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజగా హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఖాయం అయ్యిందని గురువారం ఉదయం నుండి ఓ వార్త వైరల్ గా మారింది.

అంతేకాకుండా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని కొన్ని వెబ్ సైట్లు కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ టీం స్పందించింది.

జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని ఫ్యాన్స్ ను టీం కోరింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions