Sunday 2nd August 2026
12:07:03 PM
Home > తాజా > జపాన్ లో ‘దేవర’..ఫ్యాన్ తో కలిసి ఎన్టీఆర్ మాస్ డాన్స్

జపాన్ లో ‘దేవర’..ఫ్యాన్ తో కలిసి ఎన్టీఆర్ మాస్ డాన్స్

Jr NTR Dance With Japan Fans In Tokyo During Devara Movie Promotions | యుంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన ‘దేవర’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో విడుదల కానుంది. మార్చి 28న దేవర విడుదల కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జపాన్ కు వెళ్లారు. ఆయనతో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా జపనీస్ అభిమానులతో ఎన్టీఆర్ కలిశారు. ఈ సందర్భంగా దేవర లోని ‘ఆయుధ పూజ’ పాటకు తారక్ స్టెప్పులేశారు. జపాన్ అభిమానితో కలసి ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions