Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఝార్ఖండ్ లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు

ఝార్ఖండ్ లో అంచనాలకు భిన్నంగా ఫలితాలు

Jharkhand Assembly Election Results | మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాలను చూస్తే, మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖరారు అయ్యింది.

మరోవైపు ఝార్ఖండ్ లో అంచనాలకు భిన్నంగా జేఎంఎం, కాంగ్రెస్ ల ఇండీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. మొత్తం 81 సీట్లున్న రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి ఇప్పటికే 52 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ నేతృత్వ కూటమి 27 సీట్లలో ముందంజ లో ఉంది. ఇతరులు మరో మూడు సీట్లలో లీడింగ్ లో ఉన్నారు.

You may also like
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions