Sunday 6th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కు చంద్రబాబు పరామర్శ

పవన్ కు చంద్రబాబు పరామర్శ

 CM Chandrababu wishes Deputy CM Pawan Kalyan a speedy recovery | గత కొన్నిరోజులుగా తీవ్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. అలాగే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం తెలిపిన విషయం తెల్సిందే. వైద్య పరీక్ష నిమిత్తం మూడు రోజుల కిందట పవన్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions