ఏడుపాయల దుర్గామాత
-ఘన స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు..సన్నిధిలో మైనంపల్లి కుటుంబం.. మెదక్‌ఎమ్మెల్యేగా గెలుపొందిన మైనంపల్లి రోహిత్ రావు గురువారం సాయంత్రం ఏడుపాయల వన దుర్గ మాతను తల్లిదండ్రులు మైనంపల్లి వాణి హనుమంతరావు,అతని... Read More
మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే!
KCR Health Bulletin | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ (KCR Health Bulletin) విడుదల చేశారు.... Read More
పెనుబల్లి బ్రిడ్జిని పరిశీలించిన ఛైర్‌పర్సన్, కౌన్సిలర్లు
-తాత్కాలిక పనులు చేపట్టాలి : ఛైర్‌పర్సన్..పాతకొత్తగూడెంలో కొత్తగూడెం మున్సిపాల్టీ పెను బల్లి పంచాయతీ పరిధిలో గల పెనుబల్లిబ్రిడ్జి తుఫా న్ కారణంగా కృంగిపోవడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే మున్సిపల్‌ఛైర్‌పర్సన్... Read More
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా!
CM Revanth enquires KCR Health | బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో జారిపడటంతో తుంటి ఎముకకు గాయం... Read More
హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు. వెంటాడుతాం. పోరాడుతాం
-ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.. ఇది చిన్న విరామం మాత్రమే.. ఆ తర్వాత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్తాం-అబద్దపు ప్రచారాలతో ప్రజలు అయోమయానికి గురి చేశారు. రెండు శాతం... Read More
బుల్లెట్ వదిలి బ్యాలెట్ పట్టిన సీతక్క
-ముళ్లబాటలో సీతక్క ప్రయాణం– రాజకీయాల్లో ఎన్నో కష్టాలతో ప్రజాసేవ– ప్రజాసేవలో ఆమెను మించిన వారు లేరేమో– విద్యాను కొనసాగించి.. న్యాయవాదిగా మారిములుగు: ధనసరి అనసూయ అలియాస్ సీతక్క గురించి తెలియని... Read More
ఆసుపత్రిలో చేరిన కేసిఆర్.. త్వరగా కొలుకోవాలని స్పందించిన మోదీ!
KCR Joins Hospital | బీఆరెస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ గురువారం అర్ధరాత్రి సోమాజిగూడ లోన యశోద ఆసుపత్రిలో చేరారు. గత రాత్రి ఎర్రవల్లి ఫాంహౌస్ లో కాలు... Read More
మూడు రోజులపాటు సమావేశమైన ఆర్బీఐ ఎంపీసీ
-ఎంపీసీ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన గవర్నర్ శక్తికాంతదాస్-రెపోరేటులో ఎలాంటి మార్పు చేయలేదన్న ఆర్బీఐ-రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు యథాతథం.. వడ్డీరేట్లను 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగించనున్నట్టు భారతీయ రిజర్వు... Read More
ఫామ్ హౌస్ లో కాలుజారి పడ్డ కేసీఆర్
-హుటాహుటిన యశోదా ఆసుపత్రికి తరలింపు-కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశంబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్ లోని... Read More
అవన్నీ అవాస్తవాలే.. ఆ వార్తలు నమ్మొద్దు.. ఇంకా ఫైనల్ కాలేదు!
Telangana Portfolios | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ మంత్రులకు... Read More










