Thursday 15th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా టీ-షర్ట్..అల్లు అర్జున్ వీడియో వైరల్’

‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా టీ-షర్ట్..అల్లు అర్జున్ వీడియో వైరల్’

Allu Arjun Latest | నటుడు బ్రహ్మానందం చెప్పిన నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ నిత్యం మీమ్స్ రూపంలో నవ్వులు పూయిస్తూనే ఉంటుంది.

బ్రహ్మానందం మీమ్స్ తో ముద్రించిన టీ షర్ట్ లు ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాయి. తాజగా బ్రహ్మానందం మీమ్ ముద్రించిన టీ షర్ట్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ ముంబయి లో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో అల్లు అర్జున్ కనిపించారు. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే డైలాగ్ మరియు బ్రహ్మానందం ఫోటోలను ప్రింట్ చేసిన టీ షర్ట్ ను అల్లు అర్జున్ ధరించడం మాత్రం సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

1995లో విడుదలైన అనగనగా ఒక రోజు సినిమాలో బ్రహ్మానందం ఈ డైలాగ్ ను చెప్పిన విషయం తెల్సిందే.

You may also like
మూడు రోజులుగా హనుమంతుడి చుట్టూ శునకం ప్రదక్షిణలు
ఐదేళ్ల తర్వాత సింహాసనంపై కోహ్లీ
కాసుల వర్షం కురిపిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’
’17 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి హరీష్’..కేసీఆర్ పార్టీ రియాక్షన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions