Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > ఊహాగానాలు నిజం అయ్యాయి..కేటీఆర్ పై కేసు నమోదు

ఊహాగానాలు నిజం అయ్యాయి..కేటీఆర్ పై కేసు నమోదు

ACB Files Case Against KTR In Formula E Race | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో కేటీఆర్ పై విచారణ జరిపేందుకు రాష్ట్ర గవర్నర్ ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. గవర్నర్ అనుమతి రావడంతో తదుపరి కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసింది.

ఈ కేసులో కేటీఆర్ ను ఏ-1 గా పేర్కొన్నారు. ఏ-2 గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions