Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > ‘అందుకే పవన్ సినిమా నుంచి బయటకు వచ్చేశా’

‘అందుకే పవన్ సినిమా నుంచి బయటకు వచ్చేశా’

Krish Jagarlamudi Latest | ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ హరిహర వీరమల్లు’. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ కొంతభాగం తెరకెక్కించిన అనంతరం ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశారు.

దీనిపై తాజగా ఆయన వివరణ ఇచ్చారు. అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి ‘ఘాటి’ సినిమాను తెరక్కించారు. ఇది సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా ఓ విలేకరు హరిహర వీరమల్లు నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు అని క్రిష్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దర్శకుడు కోవిడ్, వ్యక్తిగత కారణాల మూలంగా షెడ్యూల్ లో మార్పులు వచ్చాయని, ఈ క్రమంలోనే ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టమని, అలాగే నిర్మాత ఏ.ఎం. రత్నం అంటే గౌరవం ఉందని పేర్కొన్నారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions