Monday 14th September 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > శాంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా టీ చేసిన సీఎం బాబు

శాంతమ్మ ఇంటికి వెళ్లి స్వయంగా టీ చేసిన సీఎం బాబు

Cm Chandrababu Makes Team | ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) లో ఉచిత గ్యాస్ సిలిండర్ ( Gas Cylinder ) పథకం ప్రారంభం అయ్యింది. దీపం 2.0 కింద సీఎం చంద్రబాబు ( Cm Chandrababu ) ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ మేరకు శ్రీకాకుళం ( Srikakulam ) జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలోని శాంతమ్మ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి ఉచిత సిలిండర్ ను అందజేశారు. అనంతరం గ్యాస్ వెలిగించి టీ ( Tea )తయారుచేశారు. తోటి మంత్రులకు టీ అందించారు. ఈ సందర్భంగా శాంతమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

స్వయంగా సీఎం తమ ఇంటికి రావడంతో శాంతమ్మ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మరో లబ్దిదారు ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేశారు. సదరు కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని, రేపటి నుండే పనులు మొదలుపెట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions