Friday 1st May 2026
12:07:03 PM
Home > తాజా > BRS ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పిన కేటీఆర్!

BRS ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పిన కేటీఆర్!

ktr

KTR Pressmeet | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆరెస్ 70కి పైగా సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఎగ్జిట్ పోల్స్ ను నమ్మవద్దని, 2018లో కూడా అప్పటి టీఆరెస్ ఓడిపోతుందని అత్యధిక ఏగ్జిట్ పోల్స్ చెప్పాయన్నారు. కానీ వాస్తవ ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చినట్లు గుర్తుచేశారు కేటీఆర్.

అప్పటికి క్యూ లైన్ లో నిల్చొని ప్రజలు ఓట్లు వేస్తున్న సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావడం ద్వారా వాటికి అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవడం లేదన్నారు.

అలాగే ఈ ఫలితాలను చూసి కార్యకర్తలెవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. అలాగే బీఆరెస్ 70కి పైగా సీట్లలో గెలువబోతుందని పేర్కొన్నారు.

You may also like
KTR press meet
‘ఆరు గ్యారెంటీ ల కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం’
no permission for organizations on my name, says ktr
నా పేరుతో వాటికి అనుమతి లేదు: కేటీఆర్ 
ktr comments in kcr birthday celebrations
మనం కేసీఆర్ కు ఇచ్చే పుట్టిన రోజు కానుక అదే!
Election commission
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions