Thursday 16th July 2026
12:07:03 PM
Home > తెలంగాణ > ఆయనకు 75 ఏళ్ళు ఉన్నా పదవి పై మోజు పోతలేదు: కేటీఆర్!

ఆయనకు 75 ఏళ్ళు ఉన్నా పదవి పై మోజు పోతలేదు: కేటీఆర్!

ktr

KTR Satires On Congress | BRS Party వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ (Congress) నాయకుల పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళవారం నాడు హైదరాబాద్ లో తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఏమో గాని ప్రతి ఆరు నెలలకు ఒక సీఎం మారడం మాత్రం గ్యారంటీ అంటూ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిత్యం పదవుల కొట్లాటలు ఉంటాయని పేర్కొన్నారు కేటీఆర్. తెలంగాణ కు స్టేబుల్ గవర్నమెంట్, ఎబుల్ లీడర్ షిప్ అవసరమని తెలిపారు.

Read Also: ఆయన అహంకారం ఏందో అర్థమైతలేదు: కేసీఆర్!

మాజీ మంత్రి జానారెడ్డి (JanaReddy) ఎమ్మెల్యే లాగా కూడా పోటీ చేయకున్న ముఖ్యమంత్రి కావాలని కలలు మాత్రం వదులుకోలేదని, పదవులు తనను వెతుక్కుంటూ వస్తాయని మాట్లాడుతున్నారని జానారెడ్డి పై సెటైర్లు వేశారు కేటీఆర్.

ఆయనకు 75 ఏళ్ళు వచ్చిన ముఖ్యమంత్రి పదవి పై మోజు మాత్రం పోవట్లేదని ఎద్దేవా చేశారు కేటీఆర్. అలాగే కాంగ్రెస్ పార్టీలో 11 మంది ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారుని ధ్వజమెత్తారు.

You may also like
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనమా..? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions