Sunday 6th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గురజాడ కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన నిర్మలమ్మ

గురజాడ కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన నిర్మలమ్మ

Union Budget 2025 Nirmala Sitharaman’s Speech | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ( Union Budget ) ను ప్రవేశపెట్టారు.

ఆర్థిక మంత్రిగా ఆమె ఎనిమిదవ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. తెలుగు కవి గురజాడ అప్పారావు కవితతో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్’ అంటూ గురజాడ సూక్తి వ్యాఖ్యలు ప్రస్తావించారు.

అంతేకంటే ముందు బడ్జెట్ ట్యాబును తీసుకుని నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారు.

అనంతరం పార్లమెంటు కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ బడ్జెట్ ను ఆమోద ముద్రవేసింది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions