Sunday 13th September 2026
12:07:03 PM
Home > తాజా > తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎస్ కీలక సూచనలు!

తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలంగాణ సీఎస్ కీలక సూచనలు!

CS Shanti Kumari

CS Shanti Kumari | తెలంగాణలో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డితోపాటు, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది.

మరోవైపు తాజా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అధికారిక భవనాలు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విలువైన ప్రభుత్వ సామగ్రిని తమ వెంట తీసుకెళుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు చేశారు.

అనుమతి లేకుండా అధికారిక భవనాల నుంచి వస్తువులను తీసుకెళ్లొద్దని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వస్తువులను తీసుకెళితే వాటిని మళ్లీ రికవరీ చేస్తామని హెచ్చరించారు.  

You may also like
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
జపాన్‌ సాంకేతిక విద్యపై తెలంగాణ దృష్టి!
తస్మాత్ జాగ్రత్త.. సెల్ ఫోన్ చోరీలతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions