Shanmukh Arrest| ప్రముఖ యూట్యూబ్ స్టార్ ( Youtube Star ), రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss ) ఫేమ్ ( Fame ) షణ్ముక్ జస్వంత్ ( Shanmukh Jaswanth ) గంజాయి తో పోలీసులకు పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే షణ్ముక్ సోదరుడు సంపత్ వినయ్ ( Sampath Vinay ) తనను ప్రేమించి, ఇప్పుడు వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటు తనను మోసం చేశాడని పోలీసులకు పిర్యాదు చేసింది ఓ యువతి.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు సంపత్ వినయ్ కోసం అతని ఫ్లాట్ ( Flat ) కు వెళ్లారు పోలీసులు. అయితే ఇంట్లో తనికీ చేస్తున్న సమయంలో గంజాయి లభ్యం అయ్యింది.
దింతో షణ్ముక్ ను మరియు అతని సోదరుడు సంపత్ వినయ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇదిలావుండగా గతంలో కూడా హిట్ అండ్ రన్ కేసులో షణ్ముక్ అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.