Saturday 30th May 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మహారాష్ట్ర ఫలితాలు..పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో పరిస్థితి ఇలా !

మహారాష్ట్ర ఫలితాలు..పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో పరిస్థితి ఇలా !

Pawan Kalyan Impact In Maharastra Election Results | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి.

అధికార మహాయుతి కూటమి 288 సీట్లకు గాను ఏకంగా 200కు పైగా స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీయే అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

పవన్ కళ్యాణ్ పూణే, బల్లార్ పూర్, డెగ్లూర్, షోలపూర్, లాతూర్ స్థానాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనాని ను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు.

మరాఠీ అస్తిత్వం, హిందుత్వ, సనాతన ధర్మం వంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తాజగా వెలువడుతున్న ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన అన్ని స్థానాల్లో బీజేపీ కూటమి హవా కొనసాగుతుంది.

You may also like
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions