Friday 11th September 2026
12:07:03 PM
Home > తాజా > రాజకీయ స్రవంతిలోకి మావోయిస్టులు..కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

రాజకీయ స్రవంతిలోకి మావోయిస్టులు..కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

BJP Kishan REddy

Maoists Mainstream Politics | మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జీ అలియాస్ ఎలియస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఇటీవలే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెల్సిందే.

ఈ తరుణంలో వారు రాజకీయాల్లో వస్తారని తెలుస్తోంది. అయితే ఓ ప్రధాన పార్టీలో వీరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు ఏ పార్టీలో అయిన చేరొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చి ఏ రాజకీయ పార్టీలో చేరుతారో అన్నది వాళ్ళ ఇష్టం అని పేర్కొన్నారు.

రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. దేశ వ్యాప్తంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని వెల్లడించారు.

You may also like
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
BJP Kishan REddy
భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలవాలి: కిషన్ రెడ్డి
yoga day
ఎల్బీ స్టేడియంలో యోగా డే కౌంట్ డౌన్ వేడుకలు!
BJP Kishan REddy
ఆ అవసరం మాకు లేదు.. కాంగ్రెస్ నేతలకు కిషన్ రెడ్డి కౌంటర్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions