Saturday 1st August 2026
12:07:03 PM
Home > తాజా > నాకు ఆయన తోడున్నాడు: జితేందర్ రెడ్డి

నాకు ఆయన తోడున్నాడు: జితేందర్ రెడ్డి

Jithender Reddy News| మాజీ ఎంపీ, బీజేపీ ( Bjp ) నేత జితేందర్ రెడ్డి ( Jithender Reddy ) ఆసక్తికరమైన పోస్ట్ ( Post ) చేశారు.

పార్లమెంట్ ఎన్నికలకు గాను తెలంగాణలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది అధికార బీజేపీ. కానీ మహబూబ్నగర్ ( Mahabubnagar ) పార్లమెంట్ సీటును మాత్రం పెండింగ్ లో ఉంచారు.

ఇక్కడ నుండి పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి మరియు మాజీ మంత్రి డీకే అరుణ ( Dk Aruna ) లు పోటీ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు జితేందర్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తనకు ఉన్నాయని, బీజేపీ కూడా మహబూబ్నగర్ టికెట్ తో తనను ఆశీర్వదిస్తుందని పేర్కొన్నారు.

టికెట్ విషయం పై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు ఈ నేత. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసారు.

కాగా ఇటీవల ఎన్నికల ముందు వాట్ టు డూ ( What To Do ).. వాట్ నాట్ టు డూ ( What Not To Do ) అని ఆలోచిస్తున్నట్లు ఫన్నీ ట్వీట్ ( Funny Tweet )చేశారు.

You may also like
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions