Monday 3rd August 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్.. ఎందుకంటే!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్.. ఎందుకంటే!

pawan kalyan

Petition On Pawan Kalyan | ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టు  లో పిటిషన్ దాఖలు చేశారు.

పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా గత నెల విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వ నిధులను వాడుకున్నారని విజయ్ కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను వారంరోజులకు వాయిదా వేసింది.

You may also like
ప్రాణాలు పోతాయని తెలిసినా బిడ్డకు జన్మనిచ్చి..!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions