Friday 18th September 2026
12:07:03 PM
Home > తాజా > ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

cm revanth reddy

CM Revanth Tweet | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ద్వారా వెళ్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాలికలను చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).

“సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు.

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు” అంటూ బాలికలు ఆధార్ కార్డులను చూపిస్తున్న ఫోటోలను ఎక్స్ వేదికగా సీఎం పోస్ట్ చేశారు.

You may also like
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
cm revanth reddy speech
‘ప్రజా ప్రస్థానానికి 1000 రోజులు’.. సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions