Monday 17th March 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > రూ.100 కోట్ల స్కాం.. మాజీ మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు!

రూ.100 కోట్ల స్కాం.. మాజీ మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు!

roja selvamani

Scam allegations on Roja | ఏపీలో మాజీ మంత్రి రోజా (Roja)పై సంచలన ఆరోపణలు వచ్చాయి. గత వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా  నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ (Aadudam Andhra) కార్యక్రమం పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి రోజా రూ.100 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆత్యా- పాత్యా సంఘం సీఐడీ కి ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు సంఘం సీఈఓ ఆర్డీ ప్రసాద్ గురువారం మీడియా తో మాట్లాడుతూ..ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారంటూ రోజాపై జూన్ 11న సీఐడీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డిలను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటా ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, ట్రిపుల్ ఐటీ కోర్సుల్లో చేరిన వారిపై కూడా విచారణ జరపాలని కోరారు.

You may also like
ఎప్పుడూ విజయం సాధించాలి..తమ్ముడికి చిరు విషెస్
గుంజీలు తీసిన హెడ్ మాస్టర్..స్పందించిన మంత్రి లోకేశ్
రైలులోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
‘గృహానిర్బంధం చేసిన పోలీసుకు సీమంతం..హోంమంత్రి గొప్ప మనసు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions