Monday 14th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!

అమెరికాలో కోర్సు పూర్తి చేసుకున్న తెలంగాణ సీఎం!

cm revant reddy completes course in usa

‌- సర్టిఫికేట్స్ షేర్ చేసిన రేవంత్ రెడ్డి!

CM Reventh Completes Course in USA | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ (Horward University) లోని ‘కెనెడీ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌’ (Kennedy School Of Government) లో లీడర్‌షిప్‌ కోర్సును పూర్తి చేశారు.

హార్వర్డ్‌ కెన్నెడీ స్కూల్‌ నుంచి కోర్సుకు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్​ను అందుకున్నారు. ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ పేరిట జనవరి 25 నుంచి 30 వరకు నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు.

ఈ కోర్సు పూర్తి చేసి సర్టిఫికేట్ అందుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి సోషల్​ మీడియా వేదికగా పంచుకున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనట్లు టీచర్స్‌, తోటి విద్యార్థుల నుంచి ఎంతో నేర్చున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

You may also like
cm revanth speech
ఇది 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానం’: అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆగ్రహం!
గణేశ్ చతుర్థి వేళ చిరంజీవి కీలక పిలుపు!
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions