Saturday 26th September 2026
12:07:03 PM
Home > తాజా > మెగా ఇంటికి కవలలు..తాతయ్య సంబరం

మెగా ఇంటికి కవలలు..తాతయ్య సంబరం

Chiranjeevi Shares Heartfelt Details of Ram Charan-Upasana’s Twins | మెగా కుటుంబంలో సందడి నెలకొంది. రాంచరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉపాసన ఓ మగ, ఆడ శిశువుకు జన్మనిచ్చినట్లు, తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు. ఇప్పటికే రాంచరణ్, ఉపాసన దంపతులకు కుమార్తె క్లింకార ఉన్న విషయం తెల్సిందే.

కాగా ఇప్పుడు కవలల రూపంలో కుటుంబలోకి నూతన సభ్యులు రావడం పట్ల తాతయ్య చిరు సంతోషం వ్యక్తం చేశారు. భగవంతుడి దయ, హనుమంతుడి కృపతో కవలలు జన్మించారని, ఈ విషయాన్ని అందరితో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి పేర్కొన్నారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions