Tuesday 4th August 2026
12:07:03 PM
Home > తాజా > తెలుగులో ‘ఛావా’..రిలీజ్ ఎప్పుడంటే

తెలుగులో ‘ఛావా’..రిలీజ్ ఎప్పుడంటే

Chhava Movie To Release In Telugu | ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితమాదరంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’.

శంభాజీ పాత్రలో నటుడు విక్కీ కౌశల్ ( Vicky Kaushal ), శంభాజీ సతీమణి యేసుబాయి పాత్రలో రష్మీక ( Rashmika )నటించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దింతో బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

కానీ ఛావా మూవీ కేవలం హిందీ భాషలోనే విడుదలైంది. ఈ నేపథ్యంలో త్వరలో తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఈ మేరకు గీత ఆర్ట్స్ ( Geetha Arts ) ప్రకటన విడుదల చేసింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకం పై మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ విడుదల కానుంది. ప్రేక్షకులు తెలుగు వెర్షన్ ( Version ) ను చూడలాని మూవీ టీం కోరింది.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
వందేభారత్ అద్భుతం.. సోనమ్ వాంగ్ చుక్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions