Friday 14th August 2026
12:07:03 PM

By

Devuser

కేసీఆర్ ను పరామర్శించిన చిరంజీవి!

Chiranjeevi Visits KCR | హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి...
Read More

కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు!

Chandrababu Visits KCR | టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఇటీవల గాయమై తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్...
Read More

జేబీఎస్ లో ఆర్టీసీ ఎండీ తనిఖీ.. బస్ లో ప్రయాణించి టికెట్ ఇచ్చిన సజ్జనార్!

VC Sajjanar Vists JBS | హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్...
Read More

ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు!

CM Revanth Orders To TSPSC | తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో వేగం పెంచారు. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు...
Read More

YSRCPకి బిగ్ షాక్.. పార్టీ ముఖ్యనేత, ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా!

Alla Ramakrishna Reddy Resign | ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో ముఖ్యనేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి...
Read More

అయ్యప్ప మాల ధరించిన బాలికను స్కూల్‌లోకి అనుమతించని యాజమాన్యం

-బండ్లగూడలోని స్కూల్‌లో ఘటన-యూనిఫాం లోనే రావాలని చెప్పిన యాజమాన్యం-స్కూల్ ఎదుట నిరసన తెలిపిన తండ్రిహైదరాబాద్ బండ్లగూడలో ఓ ప్రయివేట్ స్కూల్ యాజమాన్యం… అయ్యప్ప మాల ధరించిన బాలికపై దురుసుగా ప్రవర్తించింది....
Read More

కేసీఆర్ కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన నటుడు ప్రకాశ్ రాజ్

-బాత్రూంలో జారిపడిన కేసీఆర్… హిప్ రీప్లేస్ మెంట్ చేసిన వైద్యులు-యశోదా ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స-యశోదా ఆసుపత్రిలో కేటీఆర్ తో మాట్లాడిన ప్రకాశ్ రాజ్-కేసీఆర్ కోలుకుంటున్నారని తెలుసుకుని హర్షంఇటీవల బాత్రూంలో జారిపడి...
Read More

నేటి నుంచి తెలంగాణలో ‘ప్రజావాణి’ కార్యక్రమం

-ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం-సమస్యలపై ప్రజల అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు-కార్యక్రమంపై తరచూ సమీక్ష జరగాలంటున్న ప్రజలుజిల్లా స్థాయి అధికారులు కార్యక్రమంలో పాల్గొంటే సమస్యలు పరిష్కారమవుతాయని సూచనతెలంగాణ సీఎంగా...
Read More

ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

-గత 24 గంటల్లో కొత్తగా 166 కోవిడ్ కేసుల నమోదు-ప్రస్తుతం దేశంలో 895 యాక్టివ్ కేసులు-సిమ్లాలో కరోనా కారణంగా ఒక మహిళ మృతికరోనా మహమ్మారి అంతమయిపోయిందని అందరూ భావిస్తున్నారు. ఇంకా...
Read More

శబరిమల ఆలయం వద్ద క్యూ లైన్‌లో కుప్పకూలిన బాలిక.చికిత్స పొందుతూ మృతి

-గుండె సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి-సుదీర్ఘ సమయంపాటు క్యూలైన్‌లో వేచివున్న బాలిక-ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆసుపత్రికి తరలింపు కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. దర్శనం...
Read More
Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions