Saturday 27th July 2024
12:07:03 PM
Home > తాజా > అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. సీఎం రేవంత్ కు పోలీసు సమన్లు!

అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. సీఎం రేవంత్ కు పోలీసు సమన్లు!

Amit shah fake video case

Delhi Police summons CM Revanth | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా కు సంబందించిన ఫేక్ వీడియో కేసులో (Amit Shah fake video case) పోలీసులు ఈ సమన్లు జారీ చేశారు. కాగా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ఇటీవల అమిత్ షా (Amit Shah) సిద్ధిపేట సభలో ప్రకటించిన విషయం తెల్సిందే.

అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల రిజెర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా చెప్పినట్లు ఒక ఫేక్ వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫేక్ వీడియో సర్కులేట్ విషయంలో సీఎం రేవంత్ కు సమన్లు జారీ చేశారు పోలీసులు. తెలంగాణ కాంగ్రెస్ యూనిట్ ఈ ఫేక్ వీడియోను సర్కులెట్ చేసారని పోలీసులు భావిస్తున్నారు.

You may also like
cm revanth
సీఎం రేవంత్ తో అందే శ్రీ, ఎంఎం కీరవాణి భేటీ.. కారణమిదేనా!
cm revanth
కుమారి ఆంటీ హోటల్ కు సీఎం రేవంత్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions