Sunday 30th August 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవుల పొడిగింపు!

తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవుల పొడిగింపు!

sankranthi holidays

Sankranthi Holidays | తెలంగాణలో పాఠశాలలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను (Sankranthi Holidays) ప్రకటించింది.

ఈ ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు ఇచ్చింది.

ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్‌లో జనవరి 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.

అయితే తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన హాలిడేస్ లిస్టులో 16న కనుమ సందర్భంగా సెలవు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులను పొడిగించినట్లు నవీన్ నికోలస్ ప్రకటించారు.

ఈనెల 10 నుంచి 16 వరకు అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. తిరిగి జనవరి 17న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని వెల్లడించారు. 

You may also like
BJP Kishan REddy
జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలి: కిషన్ రెడ్డి!
cm revanth reddy
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో!
“నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా?”
నగరంలో రోడ్ల వ్యవస్థ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions