Saturday 30th May 2026
12:07:03 PM
Home > తాజా > ‘చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్..సినీ ప్రముఖులకు ఆహ్వానం’

‘చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్..సినీ ప్రముఖులకు ఆహ్వానం’

revanth reddy

CM Revanth Wants Kite Festivals at Restored Lakes | సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని చెరువులవద్ద పర్యాటక శాఖతో కలిసి జనవరి 11, 12, 13 తేదిల్లో మూడు రోజులు ఘనంగా కైట్ ఫెస్టివల్ ను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి హైడ్రా ఆధ్వర్యం లో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణను గురించి వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తుమ్మిడికుంట లో ఐటీ ప్రముఖులు, ఉద్యోగులు, కూకట్ పల్లి నల్లచెరువు చెరువు దగ్గర సినిమా ప్రముఖులను కైట్ ఫెస్టివల్ కి ఆహ్వానించాలని సూచించారు. అదేవిధంగా రాజేంద్రనగర్ బురుకుద్దిన్ చెరువు దగ్గర క్రీడాకారులతో కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని తెలిపారు.

You may also like
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions