Saturday 13th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఫ్యూచర్ సిటీ మోడల్ వీడియో చూశారా!

ఫ్యూచర్ సిటీ మోడల్ వీడియో చూశారా!

telangana future city

Telangana Future City Model Video | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి, పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

ముచ్చర్ల లోని ఫ్యూచర్‌ సిటీలో రెండు రోజులపాటు ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా 44 దేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు, మేథోమథన సదస్సులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీ మోడల్ కు సంబంధించి ఓ స్పెషల్ వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

You may also like
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
aiswarya rajesh
విజయ్ పై ఐశ్వర్య రాజేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions