Sunday 27th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘రాబిన్ గుడ్’ మూవీ..డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్

‘రాబిన్ గుడ్’ మూవీ..డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్

Cricketer David Warner’s look from Robinhood | ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిథ్యం వహించి తెలుగు యువతకు దగ్గరయిన డేవిడ్ వార్నర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

తెలుగు పాటలకు, స్టెప్పులకు వార్నర్ చేసిన రీల్స్ ఎంతగానో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. అనంతరం నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న రాబిన్ హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్ కీ రోల్ లో నటిస్తున్నారు.

ఈ క్రమంలో వార్నర్ కు సంబంధించిన లుక్ ను తాజగా మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. బౌండరీ నుండి బాక్సాఫీస్ కు వస్తున్న వార్నర్ కు ఇండియన్ సినిమాలోకి స్వాగతం అని మూవీ టీం పేర్కొంది.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
రూ.10 లక్షల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఎలుక!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions