Wednesday 4th June 2025
12:07:03 PM
Home > తాజా > ‘మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ..హీరోయిన్స్ తో చిరంజీవి’

‘మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ..హీరోయిన్స్ తో చిరంజీవి’

Chiranjeevi Shares Women’s Day Wishes with His Wife and Co-Stars | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ సందర్భంగా శుక్రవారం తన సతీమణి సురేఖ మరియు తనతో పాటు నటించిన హీరోయిన్స్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

‘ నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ చిరంజీవి పేర్కొన్నారు.

ఈ ఫోటోలో సీనియర్ హీరోయిన్స్ రాధిక, సుహాసిని,జయసుధ, మీనా, ఖుష్భు, టబూ, నదియా ఉన్నారు.

You may also like
pawan kalyan
‘ఆరోజు సంక్రాంతి – ‌దీపావళి కలిపి జరుపుకోండి’
og movie update
Pawan Kalyan OG సినిమాలో టాలీవుడ్ హీరో కాబోయే భార్య కీలక పాత్ర!
gaddar film awards
గద్దర్ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం..ఉత్తమ నటుడు ఎవరంటే!
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions