Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్ విజయం..అబార్షన్ ట్యాబ్లెట్స్ కు పెరిగిన డిమాండ్

ట్రంప్ విజయం..అబార్షన్ ట్యాబ్లెట్స్ కు పెరిగిన డిమాండ్

Demand For Abortion Pills Skyrockets In USA After Trump Win | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) విజయ దుంధుభి మోగించారు.

ట్రంప్ విజయంతో మరికొన్ని రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు రావడం గ్యారంటీ అంటూ విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు ట్రంప్ గెలిచిన మరుక్షణం నుండే అగ్రరాజ్యంలో అబార్షన్ మాత్రల ( Abortion Pills )కు డిమాండ్ భారీగా పెరిగింది.

వచ్చే ఏడాది జనవరి నెలలో ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అబార్షన్ హక్కుపై నిషేధం విధిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో 24 గంటల్లోనే 10వేలకు పైగా అభ్యర్ధనలు వచ్చినట్లు సమాచారం.

ఇది రోజూ వారి డిమాండ్ ( Demand ) కంటే 17శాతం ఎక్కువ అని కథనాలు వస్తున్నాయి. గర్భిణీలు కానివారు కూడా ముందస్తు ప్రిస్కిప్షమ్ కోసం సంప్రదిస్తున్నట్లు ఓ ఎన్జీవో తెలిపింది.

You may also like
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions