Wednesday 16th September 2026
12:07:03 PM
Home > తాజా > ‘ కేటీఆర్..మీ అయ్య ఫార్మహౌస్ ముందు ధర్నా చేయ్ ‘ : బండి సంజయ్

‘ కేటీఆర్..మీ అయ్య ఫార్మహౌస్ ముందు ధర్నా చేయ్ ‘ : బండి సంజయ్

Bandi Sanjay On Damagundam Navy Radar | బీఆరెస్ ( Brs ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పై నిపులుచేరిగారు కేంద్రమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ).

దామగుండం ( Damagundam ) వద్ద నేవీ రాడార్ కేంద్రానికి గతంలో అనుమతులు ఇచ్చి ఇప్పుడు వ్యతిరేకిస్తారా అని బండి నిలదీశారు. ఆనాడు రాడార్ వ్యవస్థకు ఎందుకు అనుమతి ఇచ్చారో నిలదీయాలని కేటీఆర్ కు సూచించారు.

ఇందుకోసం మాజీ సీఎం కేసీఆర్ ఫార్మహౌస్ ( Farmhouse )ముందు ధర్నా చేయాలన్నారు. మీ అయ్య ఆనాడు సోయిలో ఉండే ఆమోదం తెలిపారో లేదో అడుగు అంటూ కేటీఆర్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మీరే అనుమతి ఇచ్చి మీరే వ్యతిరేకిస్తారా? అని మండిపడ్డారు. దేశ భద్రత వ్యవస్థ ఏర్పాటును వ్యతిరేకించడమంటే…. దేశ ప్రయోజనాలను వ్యతిరేకించినట్లేనని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ది చెప్పినా మార్పు రాలేదని ధ్వజమెత్తారు.

You may also like
pawan kalyan
సోషల్ మీడియాలో హద్దులు దాటొద్దు: పవన్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions