Saturday 8th August 2026
12:07:03 PM
Home > తాజా > మత్తుమందు బదులు ఎస్పీబి పాటలు..వృద్దిరాలికి బ్రెయిన్ సర్జరీ

మత్తుమందు బదులు ఎస్పీబి పాటలు..వృద్దిరాలికి బ్రెయిన్ సర్జరీ

Elderly Woman Undergoes Brain Surgery While Listening to SPB Songs | విజయనగరం ( Vijayanagaram ) జిల్లా రాజాం ( Rajam )లోని జీఎంఆర్ కేర్ ఆసుపత్రిలో 65 ఏళ్ల వృద్దిరాలికి మత్తుమందు స్థానంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) పాటలు వినిపిస్తూ వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ ( Brain Surgery ) నిర్వహించారు.

పక్షవాతం లక్షణాలు కనిపించడంతో వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు.

అయితే ఆమెకు ముందుగా ఉన్న గుండె పరిస్థితి, ఆస్తమా ఉండడంతో జనరల్ అనేస్థీషియా ( Anesthesia ) ఇవ్వడం ప్రమాదకరమని గుర్తించారు. ఈ క్రమంలో అక్టోబర్ 4న వృద్దిరాలిని మెలకువగా ఉంచి సర్జరీని నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటూ సదరు రోగి సర్జరీ చేయించుకున్నారు.

You may also like
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నేటి యువత కాపాడుకోవాలి: మంత్రి అడ్లూరి
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions