Monday 15th June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ సమక్షంలోజనసేనలోకి వైసీపీ కీలక నేతలు!

పవన్ సమక్షంలోజనసేనలోకి వైసీపీ కీలక నేతలు!

ycp leaders join janasena

YCP Leaders Join Janasena | ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్ఆర్ సీపీ (YSRCP) కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు జనసేన (Janasena)లో చేరారు.

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి (Balineni Srinivasa Reddy), మాజీ ఎమ్మె ల్యే లు సామినేని ఉదయభాను (Samineni UdayaBhanu), కిలారు రోశయ్య (Kilaru Rosaiah) జనసేనలో చేరారు.

ఏపీ డిప్యూ టీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

వీరితోపాటు ఒంగోలు, జగ్గయ్యపేట, పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు సైతం పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొన్నా రు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, ఆ తర్వా త పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో బాలినేని, ఉదయ భాను, రోశయ్య వైఎస్సా ర్ కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు.  

You may also like
tanish
కట్టెకాలేంత వరకు పవన్ కళ్యాణ్ తోనే!.. నటుడు తనీష్ ఎమోషనల్ పోస్ట్!
ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల గోల.. డీజీపీకి రఘురామ కృష్ణంరాజు లేఖ!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions