Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు సీఎం రేవంత్ భూమి పూజ

తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు సీఎం రేవంత్ భూమి పూజ

Telangana Thalli Statue Bhumipuja | రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి ( Telangana Thalli ) విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే సీఎం రేవంత్ ( Cm Revanth ) ప్రకటించారు.

ఇందులో భాగంగా బుధవారం విగ్రహాన్ని ఏర్పాటు బోయే స్థలానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అయితే తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఎలా ఉండబోతోందో అనేది ఆసక్తిగా మారింది. అలాగే డిసెంబర్ 9న విగ్రహాన్ని అవిష్కరించనున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

డిసెంబర్ 9కి విశేష ప్రాధాన్యత ఉంది. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి సంబంధించి తొలి ప్రకటన వెలువడింది. అలాగే అదే రోజు కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ ( Sonia Gandhi ) జన్మదినం కూడా ఉంది.

You may also like
హుస్సేన్ సాగర్ వద్ద సీఎం ఆకస్మిక పర్యటన
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘దేశ వ్యాప్తంగా తెలంగాణ కుల గణన సర్వేకు ప్రశంసలు’
‘ఆ ఇందిరమ్మకే తెలియాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions