Thursday 6th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మోదీజీ దయచేసి మణిపూర్ ను సందర్శించండి: రెజ్లర్ ఎమోషనల్

మోదీజీ దయచేసి మణిపూర్ ను సందర్శించండి: రెజ్లర్ ఎమోషనల్

Manipur Violence| మిక్సీడ్ మార్షల్ ఆర్ట్స్ ( MMA ) ఫైటర్ ( Fighter ), మణిపూర్ ( Manipur ) రాష్ట్రానికి చెందిన ‘ మాట్రిక్స్ నైట్ ఫైట్’ ( MNF ) రెజ్లింగ్ ఛాంపియన్ ( Wrestling Champion ) చుంగ్రేన్గ్ కోరెన్ ( Chungreng Koren ) తన రాష్ట్రంలో గత ఏడాది నుండి జరుగుతున్న హింసాఖండా పై స్పందించాలని ప్రధాని మోదీ ( PM Modi )ని కొరారు.

దయచేసి ఒకసారి మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించాలని ప్రధానిని అభ్యర్దించారు. మణిపూర్ లో జరుగుతున్న హింస కారణంగా ప్రతిరోజూ ప్రజలు చనిపోతున్నారని, మరి కొంత మంది సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారని ఆవేదన చెందారు ఈ రెజ్లర్.

సహాయక శిబిరాల్లో మంచి నీరు, ఆహార కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ హింస కారణంగా పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని, తమ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని తమ దుస్థితిని చెప్పారు.

ప్రధాని మోదీ మణిపూర్ ను ఒకసారి సందర్శించి, శాంతిని పునరుద్ధరించాలని వేడుకున్నారు రెజ్లర్ కోరెన్. కాగ్ దీనికి సంబంధించిన వీడియో వైరల్ ( Viral ) గా మారింది.

You may also like
‘పనికిరాని నిరుద్యోగి’.. సీజేపీ నేతపై కంగనా ఘాటు వ్యాఖ్యలు!
“మా పెద్దిని కాపాడండి”: డాక్టర్లకు కేసీఆర్ విజ్ఞప్తి!
modi civic satyagraha call
బీ అలెర్ట్.. ప్రధాని మోదీ ‘సివిక్ సత్యాగ్రహం’ పిలుపు!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions